Peoples Charitable Trust Hands together for a good cause
Donate
Recent Updates
We have arranged ₹40,000 to Student (PCTEdu5) Sharon Suguna to pay 1st year fee for the B.Sc Nursing in GTR college or Nursing, Kakinada. She has no father and her mother is suffering with rare health problem. She and her elder sister are studying by paying college from her pension. So we helped her to support her for this year as yesterday is the last day for admission. Thank you so much team for your continuous support Team Peoples Charitable Trust.
చదువుకోడానికి ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్న విద్యార్థిని(PCTEdu5) షారోన్ సుగుణ కి ₹40,000 తన మొదటి సంవత్సరం కళాశాల ఫీజు కోసం మనల్ని గత సంత్సరం సంప్రదించగా, నిన్న ఆ అమ్మాయికి ఇవ్వడం జరిగింది. తనకి జిటిఆర్ బి.ఎస్సీ నర్సింగ్ కళాశాలలో చదవడానికి మనం సహాయం చెయ్యడం జరిగింది. ఈమెకు నాన్న లేరు మరియు ఆమె తల్లి అరుదైన ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు. పింఛన్లోంచి చెల్లితో పాటు అక్క చదువుకుంటున్నారు. అయినప్పటికీ ఇద్దరికి కూడా 80% పైగా మార్కులు వస్తున్నాయి. కాబట్టి మనం ఆమెకు ఈ సంవత్సరానికి అనుకోకుండా మద్దతు అవ్వాల్సి వచ్చింది. మీ నిరంతర మద్దతుకి చాలా ధన్యవాదాలు టీమ్ పీపుల్స్ ఛారిటబుల్ ట్రస్ట్
REACH
D.No. 12-174, ASR Colony, Turangi,Kakinada, E.G.Dist., AP, India - 533016
contact@peoplescharitabletrust.in
+91 8333 800 110/220
ABOUT
About Us
Team
FAQ's
Contact Us
ENGAGE
Membership
Events
Volunteer
Collaborate
OTHERS
Gallery
News Media
Blog
Terms and Conditions | Privacy Policy
Copyright© 2022-23. Peoples Charitable Trust. All Rights Reserved.
Powered By