Peoples Charitable Trust
Hands together for a good cause

Log in
  • Home
  • Emergency Medical Support to 6 years old Rushitha whose body burned due to fire accident at home

Emergency Medical Support to 6 years old Rushitha whose body burned due to fire accident at home. Her parents are daily wage workers.

Received:0

0%

Goal:0

Spread the Word

Emergency Medical Support to 6 years old Rushitha whose body burned 50% due to fire accident at home. Her parents are daily wage workers.


We are decided to add extra 10% addionally for each donation on behalf of donors from 5th Jan, 2022 after seeing family financial condition

Required: 300000 Rs
Age: 6 years old
Gender: Female
Name: Rushitha
Financial Condition: Parents are daily wage workers
Baby condition: Parents admitted rushitha in Great Eastern Medical School & Hospital and doctors are planning to do surgery asap.


Story behind the request:
My name is Bharathi and is raising funds for my 6 years old daughter Rushitha who is studying 1 st standard in govt school. My husband and myself are working as a daily wage workers for basic needs. I am from barijipadu village of polanki mandal, Srikakulam, AP.
On 22 nd December, 2021 at early morning baby was at fire due to winter season. Accidently baby dress came in touch with fire and her body got burnt.Immediately parents admitted her in Great Eastern Medical School & Hospital, Srikakulam, AP.Doctors declared that baby body got deep unto 50% thermal burn injuries.The burns are on her left part of the body, stomach, left hand and left leg and hip areas. She is in lot of pain and agony as she is just 6 years old. Also, being from a financially weak family, her parents are unable to provide the treatment cost of Rs 3,00,000/- and more. As a daily wage workers they we can’t manage that much huge amount. Please help us for my daughter. Thank you. Bharathi(Baby mother).

పొలంకి మండలం బారిజిపాడు గ్రామానికి చెందిన 6 ఏళ్ల ఋషితకు ప్రమాదవశాత్తు తన శరీరం కాలింది. చలికాలం కావడంతో కట్టెల పొయ్యి దగ్గర ఉండటంతో గౌనుకు నిప్పు అంటుకొవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. తల్లిదండ్రులు ఇద్దరూ కూడా కులి చేసుకునే బ్రతకడం వలన వైద్యానికి అయ్యే ఖర్చును చుసుకొనే స్తోమత వారికి లేదు. ఆరోగ్య శ్రీ కూడా వర్తించదని చెప్పారట. కాబట్టి దాతలు పెద్దమనసు చేసుకొని మీకు తోచిన సహాయం చేస్తే మా పాప ప్రాణాలు కాపాడమని ఋషిత తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. ఆపదలో ఉన్నవారికి ఆదుకోవడానికి కులాలకు, మతాలకు అతీతంగా సహాయం అందించాలి అని కోరుకుంటున్నాo. వైద్యులు చెప్పిన దానిబట్టి పాపకు వైద్యానికి సుమారుగా 3 లక్షలు వరకు అవ్వొచ్చని చెప్పడం జరిగిందని తల్లిదండ్రులు మనకి చెప్పడం జరిగింది. రోజు కూలితో బ్రతికే వాళ్ళకి, అంత మొత్తంలో డబ్బులు అంటే అది అసాధ్యం అనే చెప్పాలి. కాబట్టి ప్రతీ ఒక్కరు మీకు తోచినంత సహాయం చెయ్యడంతో పాటు మీ స్నేహతులకు, బంధువులకు కూడా ఈ అభ్యర్ధన వివరాలు పంపుతారని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. టీిం పీపుల్స్ చారిటబుల్ ట్రస్ట్

We, PCT Team came forward to support with whatever we can ASAP as doctors confirmed that need to do surgeries. Any small donation is also very useful for them to purchase a machine. Please support and donate.

For Direct donations:
GooglePay/PhonePe/BHIM: +91 8333 800 110
Bank Details: Peoples Charitable Trust, 50200042555498, HDFC0000426
Note: We will add in the same campaign link within 24 hours once we received any direct donations with above methods.

Thank you
Team Peoples Charitable Trust

Updated#2 on 10th Jan, 2022:
Dear All, Good Morning. We have received baby Rushitha's latest pics while dressing to check how much body skin recovered after first surgery. It's very hard to share. Few people may get fear as well but we should know her condition right ?. So we are sharing her only not in any social mediate. We hope you all understand us. We are very thankful to each and every donor for your support for this cuase. Thank you. Team Peoples Charitable Trust/
అందరికి నమస్కారం. అందరికీ నమస్కారం. మొదటి సర్జరీ తర్వాత శరీర చర్మం ఎంతవరకు కోలుకుందో తనిఖీ చేయడానికి డ్రెస్సింగ్ చేస్తున్నప్పుడు బేబీ రుషిత యొక్క తాజా చిత్రాలను మేము అందుకున్నాము. తనని అలా చూసే సరికి వాటిని మీతో పంచుకోవడం చాలా కష్టంగా భావిస్తున్నాము. కొంతమందికి భయం కూడా రావచ్చు కానీ తప్పడం లేదు. ఎందుకంటే తన ఫోటోలు మీరు చూస్తేనే కదా తన పరిస్థితి మీకు తెలిసేది. కాబట్టి మాకు తను ఎలా వున్నా షేర్ చెయ్యడం తప్పలేదు. ఈ పాప కోసం మీరు ముందుకు వచ్చి ఇస్తున్న మద్దతుకు మా ప్రత్యేక ధన్యవాదములు.. ధన్యవాదాలు. టీమ్ పీపుల్స్ ఛారిటబుల్ ట్రస్ట్

Updated#1 on 2nd Jan, 2022:
Dear All, Good Evening. One major surgery successfully done for girl Rushitha but she couldn't be controlled the body to not move due to pain. Doctors confirmed that one more surgery required within one 1 or 2 weeks. As of now she is in ICU but no need to worry. They have to pay 6K to 8K per day in next 40 days to recover fully. We are very thankful to each and every donor for your support. Thank you. Team Peoples Charitable Trust/
అందరికి నమస్కారం. పాప రుషితకు ఒక పెద్ద సర్జరీ విజయవంతంగా జరిగింది కానీ ఆమె నొప్పిని నియంత్రించలేకపోతుంది. పాపకి మరో 1 లేదా 2 వారాల్లో మరో శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని వైద్యులు చెప్పారని మనకి తెలియజేశారు. ప్రస్తుతం ఆమె ఐసీయూలో ఉంది కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పాప పూర్తిగా కోలుకోవడానికి వచ్చే 40 రోజుల్లో రోజుకు 6 వేల నుండి 8 వేల వరకు చెల్లిస్తున్నాము అని చెప్పడం జరిగింది. ఈ పాప కోసం మీరు ముందుకు వచ్చి ఇస్తున్న మద్దతుకు మా ప్రత్యేక ధన్యవాదములు.. ధన్యవాదాలు. టీమ్ పీపుల్స్ ఛారిటబుల్ ట్రస్ట్

There are no reports to display.

Spread the Word

Received:0

0%

Goal:0

Donors

We will add extra 10% for each donation from 5th Jan, 2021

REACH

D.No. 12-174, ASR Colony, Turangi,
Kakinada, E.G.Dist., AP, India - 533016


contact@peoplescharitabletrust.in

+91 8333 800 110/220

Copyright© 2021-22. Peoples Charitable Trust. All Rights Reserved.

Powered by Wild Apricot Membership Software